31, అక్టోబర్ 2008, శుక్రవారం

రండి నవ్వండి...!



30, అక్టోబర్ 2008, గురువారం

నవ్వి పోదురుగాని రండి !


నా బ్లాగ్ వెనుక కథ !
కొన్ని నెలలక్రితం బాబా ఫోన్ చేసి తను సాహితీ -యానాం అని ఓ బ్లాగ్ క్రియేట్ చేసినట్టు చెప్పి నన్నూ ఓ బ్లాగ్ క్రియేట్ చేసి కార్టూన్లు పోస్ట్ చెయ్యమని చెప్పినపుడు కంప్యూటర్ నాలెడ్జ్ అంతగా లేని నాకు ఏం అర్థం కాలేదు.చాన్నాళ్ళతర్వాత హైద్రాబాద్ లో ఉంటున్న పెద్దమేనల్లుడిని సంప్రతిస్తే నేనొచ్చినపుడు క్రియేట్ చేస్తాలే అన్నాడు గానీ వాడికి రావడంకుదరలేదు. ఐర్లాండ్ లోఉన్న రెండో మేనల్లుడితో ఆన్ లైన్లో ఈ విషయం చెప్పినపుడు వాడు అదెంతపని అనడం లక్కీగా మా అబ్బాయి ఇంట్లోనే ఉండటం .. ఆన్ లైన్లో మా మేనల్లుడు డైరెక్ట్ చేస్తుంటే నేను తెల్ల మొహం వేస్కుని చూస్తుండగానే మావాడు మొత్తం మీద నాబ్లాగుని తెరమీదకు తెచ్చేసాడు.ఈవిధంగా నన్ను బ్లాగ్ లోకం లోకి తీస్కొచ్చిన బాబా కు మా మేనల్లుడికి కృతజ్ఞతలు చెప్పకుండా ఉండగలనా?ఎంత బిజీగా ఉన్నాసరే కార్టూన్లు పట్టికెళ్ళగానే ఠక్కున స్కాన్ చేసి ఇచ్చే భవానీ డిజిటల్ ఫోటో స్టూడియో అధినేత శ్రీ. పెద్ది రాజు ను మరువగలనా? తరచూ నాబ్లాగులోకి తొంగి చూస్తూ ఫక్కుమంటున్న మీ అందరికీ అభి వందనాలు తెలుపకుండా ఎలా వుండగలను?
చివరగా.. గంటలతరబడి కంప్యూటర్ తో సహవాసం చేస్తున్నా ఏమాత్రం ఉడుక్కోని నాశ్రీమతికి థాంక్స్ చెప్పకుండా వుండగలనా ..?

29, అక్టోబర్ 2008, బుధవారం

నవ్వకుండా ఉండండి చూద్దాం !


జ్యోతి గారు వారి బ్లాగ్లో. .. హలో ! బకరా అవుతారా?పోస్ట్ చూసి స్పందించి సంధించాను.కొంచెం శృతి మించిందనిపిస్తే క్షమించెయ్యండంతే..

27, అక్టోబర్ 2008, సోమవారం

దీపావళి కితకితలు..










26, అక్టోబర్ 2008, ఆదివారం

దీపావళి పకపకలు.






25, అక్టోబర్ 2008, శనివారం

దీపావళి హాస్యావళి.......






24, అక్టోబర్ 2008, శుక్రవారం

దీపావళి వచ్చేస్తుందోచ్.






23, అక్టోబర్ 2008, గురువారం

అతి-అనర్ధం






22, అక్టోబర్ 2008, బుధవారం

వానా వినోదం











  © Blogger template Cool by Ourblogtemplates.com 2008 Blog powered by JBM

Back to TOP