23, అక్టోబర్ 2008, గురువారం

అతి-అనర్ధం






6 comments:

Bolloju Baba 23 అక్టోబర్, 2008 10:21 PMకి  

అన్నీ చాలా బాగున్నాయ్.
నగల కార్టూన్ మరీ అదిరింది.

బొల్లోజు బాబా

నా బ్లాగు నా నేస్తం 24 అక్టోబర్, 2008 10:07 AMకి  

గోచి బొమ్మ నెత్తి మీద ఒక వెంట్రుక :-))

నా బ్లాగు నా నేస్తం 24 అక్టోబర్, 2008 10:10 AMకి  

ప్రకృతి జీవన విధానం అసలు ఇఫ్పటికి చదివినా భలే నవ్వువస్తుంది...

నవ్వులాట శ్రీకాంత్ 24 అక్టోబర్, 2008 10:29 AMకి  

భగవాన్ గారూ,

ఇన్ని నవ్వొచ్చే కార్టూన్లు ఎలా వేస్తున్నారు?,కొద్దిగా నాకూ చెప్పండి.ఒక జోకు రాయాలంటేనే బుర్ర వేడెక్కి పోతోంది.

చిలమకూరు విజయమోహన్ 24 అక్టోబర్, 2008 2:44 PMకి  

బాగున్నాయి.

Ramani Rao 25 అక్టోబర్, 2008 8:37 PMకి  

హ హ నగలు.. ఇప్పటికి బస్లో, ట్రైన్లో చూస్తూ ఉంటా, ఎలా పెట్టుకొంటారబ్బా అలా అన్ని నగలు అనిపిస్తుంది. ఈ కార్టూన్లు అక్కడ పెట్టాలి అప్పుడు తెలుస్తుంది. ఫన్నీ గా ఉన్నాయి.

  © Blogger template Cool by Ourblogtemplates.com 2008 Blog powered by JBM

Back to TOP