29, అక్టోబర్ 2008, బుధవారం

నవ్వకుండా ఉండండి చూద్దాం !


జ్యోతి గారు వారి బ్లాగ్లో. .. హలో ! బకరా అవుతారా?పోస్ట్ చూసి స్పందించి సంధించాను.కొంచెం శృతి మించిందనిపిస్తే క్షమించెయ్యండంతే..

12 comments:

జ్యోతి 29 అక్టోబర్, 2008 8:35 PMకి  

సూపర్ గా ఉంది. కాని.. కొంచెం ఓవర్ ఐంది అనిపిస్తుంది.

నాగప్రసాద్ 29 అక్టోబర్, 2008 9:25 PMకి  
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
Bolloju Baba 29 అక్టోబర్, 2008 10:09 PMకి  

good satire

వర్మ 30 అక్టోబర్, 2008 6:57 AMకి  

నైస్ , బకరా అయ్యింది టీవీ సిబ్బంది అన్నమాట ...

అజ్ఞాత 30 అక్టోబర్, 2008 10:01 AMకి  

హ్హ....హ్హ...హ్హ.........థిక్క కుదిరింది సన్నాసులకి.

నా బ్లాగు నా నేస్తం 30 అక్టోబర్, 2008 10:30 AMకి  

నేను పసిగుడ్డునమ్మా అసలే!!! ;-)

Dreamer 30 అక్టోబర్, 2008 11:42 AMకి  

Bhagavanji, emee over avaledu. eematram dose undali.

ప్రతాప్ 30 అక్టోబర్, 2008 12:04 PMకి  

చాలా ట్రై చేశాను, కానీ నవ్వకుండా ఉండలేకపోయాను.
:-(

శ్రీసత్య... 30 అక్టోబర్, 2008 1:55 PMకి  

bhagavan gaaru....... chadivaaka kuda navvakunda vundadam chala kastam gaa vundandi.......

sri satya

shaneer babu 31 అక్టోబర్, 2008 8:40 PMకి  

జ్యోతి గారూ..నిజమే నాకూ అలానే అనిపించింది..చాన్నాళ్ళ క్రితం ఓ టీవీ కార్యక్రమం లో ఒకాయన్ని ఇలానే ఓ యాంకర్ తెగ సతాయించినపుడు చాలాకోపం వచ్చింది.ఆ సంఘటన+బకరా అవుతారా .? వెరశి ఈ ఓవర్ కి కారణం ..అందుకే అందరికీ ముందే సారీ చెప్పేసా .. !
@ నాగ ప్రసాద్ గారూ గారూ .. మీరు భలే వారండీ బాబూ ..! @ బాబా గారూ.. @వర్మ గారూ.. @ లలిత గారూ.. @పసిగుడ్డు గారూ.. @ మోటరోలన్ గారూ. @ప్రతాప్ గారూ...@ శ్రీసత్య గారూ..మీ అందరికీ ధన్యవాదాలు..

జ్యోతి 1 నవంబర్, 2008 7:06 PMకి  

భగవాన్ గారు,

ఈ ప్రోగ్రాములలో యాంకర్లది తప్పు ఉండదు. అది వాళ్ల ఉద్యోగ ధర్మము.వాళ్లేం చేస్తారు? దానిని రూపొందించిన రచయితలు, చానెల్ నిర్వాహకులు.

అజ్ఞాత 10 నవంబర్, 2008 1:55 AMకి  

chaala neecham gaa undee joke + nagaprasad gaari comment !

bhagavan garoo, mee nunchi ilaantivi aasinchaledu !

  © Blogger template Cool by Ourblogtemplates.com 2008 Blog powered by JBM

Back to TOP