25, అక్టోబర్ 2008, శనివారం

దీపావళి హాస్యావళి.......






10 comments:

Ramani Rao 25 అక్టోబర్, 2008 8:30 PMకి  

:) :) :) ఇంకా దీపావళీ బాంబులు కాల్చనేలేదు. మీరిలా భయపెట్టేస్తే ఎలాగండి మీ జోకులతో? నాకసలే LIC పాలసీ లేదు. అర్ధం చేసుకోరూ!!!!

వర్మ 25 అక్టోబర్, 2008 10:27 PMకి  

భగవాన్ గారు ,
నిజంగా నాకు దీపావళి కార్టూన్ లు అంటే చాలా ఇష్టం. నేను ప్రతిరోజూ ఎప్పుడు పోస్టింగ్ చేస్తారా అని ఎదురుచూసాను. All are fine .....

Bolloju Baba 25 అక్టోబర్, 2008 11:45 PMకి  

anni kaarTuunlu bhalE pelinay

bollojubaba

MURALI 25 అక్టోబర్, 2008 11:46 PMకి  

Bhagavan garu,

inkonni rojulu ide concept mida cartoons veyyandi plz...

chala bagunnayi.

రాధిక 26 అక్టోబర్, 2008 2:56 AMకి  

టపాకాయలు పేలతాయో లేదో ఇంకా తెలీదు కానీ మీ జోకులు మాత్రం బాగా పేలాయండి.

ప్రతాప్ 26 అక్టోబర్, 2008 9:51 AMకి  

anni baagaaq pelaayi

shaneer babu 26 అక్టోబర్, 2008 9:06 PMకి  

రమణి గారూ..@ వర్మ గారూ..@ మురళి గారూ..@ బాబా గారూ..@ రాధిక గారూ..@ ప్రతాప్ గారూ..అందరికీ థాంక్సులు..

రిషి 27 అక్టోబర్, 2008 7:25 AMకి  

కార్టూన్స్ బాగా పేలాయండీ..సూపర్

నా బ్లాగు నా నేస్తం 27 అక్టోబర్, 2008 10:15 AMకి  

హహహ నవ్వలేక మేము పేలిపోయట్టు ఉన్నామండి

Unknown 2 అక్టోబర్, 2017 2:39 PMకి  

చిన్నప్పుడు ఆంధ్ర భూమి చతురా లో దసరా దీపావళి కార్టూన్స్ అంటే పడి చచ్చేవాళ్ళం ఇప్పుడు అసరదా లే లేవు..మీ దీపావళి కార్టూన్స్ శివకాశి పటాస్ లా పేలాయి..ఇంకా ఉంటే పెట్టండి.

  © Blogger template Cool by Ourblogtemplates.com 2008 Blog powered by JBM

Back to TOP