27, అక్టోబర్ 2008, సోమవారం

దీపావళి కితకితలు..










4 comments:

Bolloju Baba 27 అక్టోబర్, 2008 8:54 PMకి  

వయాగ్రా బాంబా. ఓర్నాయినో ఇలాంటివి కూడా ఉంటాయా.:-)

బొల్లోజు బాబా

ప్రతాప్ 28 అక్టోబర్, 2008 2:36 PMకి  

టపాసుల బాంబుల కంటే ఈ జోకుల బాంబులు చాలా బాగా పేలుతున్నాయి.

shaneer babu 28 అక్టోబర్, 2008 4:41 PMకి  

బాబా గారూ వయాగ్రా బాంబుని చూసి ఖంగారు పడ్డారా..? ఆకార్టూన్ 22-10-98 ఆంధ్రభూమి వీక్లీ లో వచ్చింది. అప్పట్లో ఓ బాంబు పేలడం అందులోంచి దెయ్యాలూ భూతాలూ రప్పించేవాళ్ళం..వయాగ్రా మీద మాకార్టూనిస్టులు తెగకార్టూన్లు సంధిస్తుంటే నేను అప్పట్లో ఇదివేసా..

sree 6 ఫిబ్రవరి, 2009 5:30 PMకి  

ఎంతో సరదాగా మరెంతో విషయాన్ని తెలియచేస్తున్నాయి మీ కార్టూన్స్

  © Blogger template Cool by Ourblogtemplates.com 2008 Blog powered by JBM

Back to TOP