5, డిసెంబర్ 2008, శుక్రవారం


ఈ కార్టూన్ కు క్యాప్షన్ రాయండి చూద్దాం... ! ( 10 ) కి నా క్యాప్షన్.....

3 comments:

Shashank 5 డిసెంబర్, 2008 7:06 PMకి  

"nAndi.." (vaddanukunTE 'AraMbhaM..')

Shiva Bandaru 5 డిసెంబర్, 2008 10:59 PMకి  

మీకో ప్రశ్న ?

మీ కార్టూంస్‌ లో మగ పాత్రలకి ఉంటే బోడి గుండు మహా అయితే ఒక వెంట్రుక వేలాడుతూ ఉంటుంది .

దీని వెనుక ఉన్న బలమైన కారణం చెప్పరూ ??

shaneer babu 7 డిసెంబర్, 2008 6:10 PMకి  

శివ గారూ భలే ప్రశ్న అడిగారు.... మొదట్లో కార్టూన్లు వేసేప్పుడు కార్టూన్లో కేరెక్టర్ ను గుండుతో వదిలేస్తే మాఇంటికొచ్చే పిల్లలు చూసి తెగ నవ్వేవారు...( వాళ్ళకు కార్టూన్ అర్థం కాకపోయినా సరే.. ) అలా కార్టూన్లలో నా గుండు ప్రస్థానం మొదలయ్యంది.. !

  © Blogger template Cool by Ourblogtemplates.com 2008 Blog powered by JBM

Back to TOP