ఆదివారం 7 డిసెంబర్ 2008

ఈ కార్టూన్ కు క్యాప్షన్ రాయండి చూద్దాం..... ! ( 11 )

8 comments:

ravigaru 7 డిసెంబర్ 2008 9:23 సా  

నీకు కావలసినదంతా ఉడ్చి పట్టుకు పో గాని ,తొందరగా కట్లు ఇప్పవయ్యా బాబు అసలే మా ఆయనోచ్చే వేళ .

పరిమళం 7 డిసెంబర్ 2008 9:28 సా  

మొగుడు పెళ్ళాం ఓ దొంగోడు సినిమా కామెడీగా వుందంటున్నావ్ గా ఇందాక .మరి ఇప్పుడేడుస్తావేం ?

bhavani 7 డిసెంబర్ 2008 10:13 సా  

గొడవ చెయ్యకండి. క్రైం రిపోర్ట్ ప్రోగ్రాం చూసిన తరువాత విడిచిపెట్టేస్తాను.

చిలమకూరు విజయమోహన్ 7 డిసెంబర్ 2008 10:34 సా  

అయితే మీరేడుస్తున్నది నేను మీసొమ్ములు తీసుకుపోతున్నందుకు కాదా? జీల్లపాకం సీరియల్ లోని హీరోయిన్ పడుతున్న కష్టాలు చూసా !

kasyap 8 డిసెంబర్ 2008 12:50 సా  

ఒహో ఇప్పుడు ప్రసారం అవుతున్న క్రైంరిపోర్టర్ "దోచిన దోంగ"లో బాదితులుగా నటించినది మీరే కదా ! ఈ క్రైంరిపోర్టర్ లో నన్ను పిలవండి నాకూ దోంగ గా నటంచాలని కోరిక

Manohar 8 డిసెంబర్ 2008 3:10 సా  

గొడవ చెయ్యద్దు. కట్లు ఎప్పుడు విప్పాలో టి.వి. లో చెప్తారు. అప్పుడే విప్పుతా!

bhagavan cartoons 9 డిసెంబర్ 2008 1:29 సా  

మీ క్యాప్షన్స్ అన్నీ అదుర్స్....అభినందనలు...!

చందమామ 11 డిసెంబర్ 2008 4:47 సా  

మీ జొకెస్ బాగూన్నేఈ

  © Blogger template Cool by Ourblogtemplates.com 2008 Blog powered by JBM

Back to TOP