21, నవంబర్ 2008, శుక్రవారం

సాప్ట్ వే ( బే ) ర్....... !!!!







సాప్ట్ వేర్ భవిష్యత్ ఎప్పుడూ ఉజ్వలంగా వుండాలని కోరుకుంటూ..

7 comments:

మధు 22 నవంబర్, 2008 1:20 AMకి  

fourth one is almost everyone's story :))

రాధిక 22 నవంబర్, 2008 1:31 AMకి  

yes 4 th one is true.

అజ్ఞాత 22 నవంబర్, 2008 2:10 AMకి  

4th one Sareed Design Adurssss:)



I guess my lazyness saved me.. I didnt buy shares... lol

వేణూశ్రీకాంత్ 22 నవంబర్, 2008 4:25 AMకి  

భగవాన్ గారు శీర్షిక తోనే బేర్ మనిపించి బాగా నవ్వించారండీ... కానీ ఇవి ఏడవలేక నవ్వుకోవాల్సిన నిజాలు... ప్రస్తుతానికి ""ఉందిలే మంచి కాలం ముందు ముందు నా..." అని పాడుకొంటూ ఒళ్ళొంచి పని చేయడం తప్ప ఏం చేయలేం...

అజ్ఞాత 22 నవంబర్, 2008 12:29 PMకి  

బాగున్నాయి, మీ కార్టూన్లు! :)

Krishna K 22 నవంబర్, 2008 12:52 PMకి  

భగవాన్ గారు, బాగా చెప్పారు ప్రస్తుత పరిస్తితి. మీకు ఇంకో బాధలు చెబ్తాను, ఇప్పుడు వున్న పరిస్తితిలవల్ల వాళ్ల వాళ్ల ఉద్యోగాలు నిలబెట్టుకోవటానికి, ప్రక్కన వాడి పని కూడ తామే చేసివేయడం, అడగక పోయినా చేస్తా చేస్తా అని మీద పడి లాక్కుని మరీ పని చేయడమ్మ్, తనకు తెలిసిన నాలుగు ముక్కలు (lines) ను దాచుకొని తిరగడం, మనుషుల్ స్వతహాగా మంచి వాళ్లు అయినప్పటికి Job Insecurity వలన తమతో ఎంతో కాలం గా పనిచేసే తమ స్నేహితుల వెనకాలే గోతులు తీయడం ఇలాంటివి. వీలయితే వాటి మీద కూడ ఎమైనా వేయండి.

shaneer babu 25 నవంబర్, 2008 8:23 PMకి  

మీ అందరికీ కార్టూన్లు నచ్చినందుకు సంతోషంగా వుంది..! కృష్ణ గారూ వీలుచూస్కుని తప్పకుండా మీరు చెప్పిన థీం పై కార్టూన్లు వేస్తా... !

  © Blogger template Cool by Ourblogtemplates.com 2008 Blog powered by JBM

Back to TOP