20, నవంబర్ 2008, గురువారం

ఈ కార్టూన్ కు క్యాప్షన్ రాయండి చూద్దాం ... ! ( 4 )

5 comments:

అజ్ఞాత 20 నవంబర్, 2008 7:57 PMకి  

ఈ నర్సమ్మ ఫెమినిస్టుల్ అని తెలిసే తీసుకొచ్చావా
నీకో చెయ్యి విరిగిందని సమానత్వం అంటూ నాకోచెయ్యి విరిసేస్తుందా .............వా

అజ్ఞాత 20 నవంబర్, 2008 8:30 PMకి  

ఎంత ఒక కట్టుకి రెండొ కట్టు ఫ్రీ అంటే మాత్రం, నాకు కూడా కట్టించేయాలా?

మున్నీ 20 నవంబర్, 2008 10:39 PMకి  

ఈ హాస్పిటల్లో రోజుకి ఇంతమందికి కట్లు కట్టాలి అని రూల్ ఉంది అని తెలిసే నన్ను నీతో తీసుకోవచ్చావా?

శ్రీను 21 నవంబర్, 2008 11:49 AMకి  

భార్యభర్తలన్నాక జీవితంలో కష్టసుఖాలు కలిసి పంచుకోవాలి కదండి!

shaneer babu 25 నవంబర్, 2008 8:25 PMకి  

క్యాప్షన్లు బాగా రాసారండీ.. కంగ్రాట్స్ ..!

  © Blogger template Cool by Ourblogtemplates.com 2008 Blog powered by JBM

Back to TOP