17, నవంబర్ 2008, సోమవారం

కృతజ్ఞతలు

తమ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి
నా బ్లాగు ను సర్వాంగసుందరంగా తీర్చిదిద్దిన సోదరి వలబోజు జ్యోతి గార్కి బ్లాగ్ముఖం గా కృతజ్ఞతాభివందనములు తెలియజేస్తూ...
భగవాన్..

3 comments:

Unknown 17 నవంబర్, 2008 7:06 PMకి  

భగవాన్ గారు, మీ బ్లాగు ఇప్పుడు చూడముచ్చటగా ఉంది. వదిలివెళ్లాలనిపించడం లేదు. మంచి కార్టూన్లు అందిస్తున్న మీకు, బ్లాగుని అందంగా తీర్చిదిద్దిన జ్యోతి గారికి అభినందనలు.

అజ్ఞాత 17 నవంబర్, 2008 7:07 PMకి  

నేను మీ అభిమానిని ఇక్కడ మిమ్మల్ని చూడటం ఎంతో సంతోషంగా వున్నది.

shaneer babu 18 నవంబర్, 2008 8:55 PMకి  

శ్రీధర్ గారూ..కృతజ్ఞతలు..!
కాశ్యప్ గారూ.. మీరు నాకు తెలిసిన కార్టూనిస్ట్ అను కొంటున్నా..కరెక్టేనా..? మీరే ఐతే మీకార్టూన్లు మొన్నే రచనలో చూసాను ....! పలకరించినందుకు థాంక్యూ ..!

  © Blogger template Cool by Ourblogtemplates.com 2008 Blog powered by JBM

Back to TOP