16, నవంబర్ 2008, ఆదివారం

ఈ కార్టూన్ కు క్యాప్షన్ రాయండి చూద్దాం .. ! ( 2 )

12 comments:

అజ్ఞాత 16 నవంబర్, 2008 7:08 AMకి  

అతని ప్రోగ్రస్ కార్డే నాకు దొరికిందని తెలీదు పాపం
bhavani

చిలమకూరు విజయమోహన్ 16 నవంబర్, 2008 7:55 AMకి  

దీంట్లో కూడా నువ్వే నాకు మార్గదర్శకం అంటే ఎట్లారా

రమణ 16 నవంబర్, 2008 9:00 AMకి  

నాన్న , మా టీచర్ అంది ,
నువ్వు నాకు ఇంటిలొ పాఠాలు సరిగ్గ చెప్పటంలెదట !!అందుకని
నిన్నుమా టీచర్ గారు ఒక నెల రొజులు క్లాస్ కి వచ్హి కుర్చొమన్నారు ,

అజ్ఞాత 16 నవంబర్, 2008 9:01 AMకి  

ఎప్పుడూ అవే తిట్లు తిట్టకు నాన్నా...బోరు కొడుతుంది.

Unknown 16 నవంబర్, 2008 9:21 AMకి  

తన్నే ముందు ఒకసారి సరిగా చూస్కో నాన్నా.. అది నీ చిన్నప్పటి ప్రోగ్రస్ కార్డే..

నాగప్రసాద్ 16 నవంబర్, 2008 12:03 PMకి  

ఎంత ధైర్యముంటే నా ప్రోగ్రెస్ కార్డ్ నాకే చూపిస్తావురా...

అజ్ఞాత 17 నవంబర్, 2008 6:54 AMకి  

comments చదవటం చాలా కష్టం గా ఉందండి

అజ్ఞాత 17 నవంబర్, 2008 8:20 AMకి  

opps I mean to say is with new template, don't mis understand my friends!

మధు 17 నవంబర్, 2008 10:02 AMకి  

అప్పటికీ మేస్టారితో చెప్పా..మా నాన్నకి ప్రోగ్రెస్ కార్డులూ గట్రా చూడ్డం ఇష్టముండదని..

Masthan 17 నవంబర్, 2008 5:33 PMకి  

మన వంశం పరువు నిలబెట్టాను నాన్న
(తండ్రికి తగ్గ తనయుడు)

shaneer babu 17 నవంబర్, 2008 9:02 PMకి  

భవాని గారూ.. @ విజయమోహన్ గారూ.. @ రాధికగారూ..@ రమణ గారూ.. @ సత్యప్రసాద్ గారూ @ నాగ ప్రసాద్ గారూ.. @ మధు గారూ.. @ ఆపిల్ గారూ.. చాలా చక్కటి క్యాప్షన్స్ ఇచ్చారు..థాంక్యూ ..!
అజ్ఞాత గారూ ..ఇప్పుడు ఓకే కదా ..?

అజ్ఞాత 17 నవంబర్, 2008 10:04 PMకి  

please change the comment font colour if possible...

  © Blogger template Cool by Ourblogtemplates.com 2008 Blog powered by JBM

Back to TOP