భలే వారే స్వామి గారూ..ఆయనముందు నేనెంత..నో డవుట్ మీకు మాంచి భవిష్యత్ వుంది..@శరత్ గారూ..@రాజ్ గారూ..@వేణూ శ్రీకాంత్ గారూ..@విజయ మోహన్ గారూ.@శ్రీకాంత్ గారూ..@పసి గుడ్డు గారూ@రూప గారూ.@ప్రతాప్ గారూ@ నాగ ప్రసాద్ గారూ..@బాబాగారూ..@క్రిష్ణారావు గారూ.@ రమణి గారూ..@అరుణాంక్ గారూ..నా కార్టూన్లు మీ అందరినీ గిలిగింతలు పెడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది..థాంక్యూ.
15 comments:
Thank u sir,aa bhagavanthudi andadandalu ee BHAGAVAN gari aasissulu vunte inkaa enno raasthanu..
హ్హ హ్హ హ్హ
జోకులన్నీ బావున్నాయండీ.
బాగున్నాయి.
ha ha funny :-)
నా పొట్ట చెక్కలయింది.
భగవాన్ గారు,
ఈరోజు అన్ని కార్టూన్లు చాలా బాగున్నాయి.
ప్రతీ కార్టున్ కీ నవ్వలేక చచ్చాను. జోక్ కు తగ్గట్టు ఆ బొమ్మ ఫీలింగ్ కూడా భ్భలే ఉంది...
mee cartoons chala bagunnai
అస్సలు మీకిన్ని ఆలోచనలు ఎలా వస్తాయండి బాబూ?
ప్రతి జోకూ ఒక నవ్వుప్రభంజనమే..-
హ్హ.. హ్హ... హ్హ..., భగవాన్ గారూ.."మీ ఇంట్లో ప్రకృతి జీవనవిధానం" చాలా బాగుంది.
beautiful
bollojubaba
మీ కార్టూన్లు బాగున్నై. పచ్చి నిజాలు చెప్పారు కార్టూన్ల ద్వారా..
chala bagunnai.
you are choosing contemporary thems .That is great.
హ్హ హ్హ చాలా బాగున్నాయి మీ కార్టూన్స్. నేను యోగా చేసెప్పుడు పని గట్టుకు నవ్వాల్సిన అవసరం లేదు మీ కార్టూన్స్ గుర్తు చేసుకొంటే చాలు. ఫన్నీ.
భలే వారే స్వామి గారూ..ఆయనముందు నేనెంత..నో డవుట్ మీకు మాంచి భవిష్యత్ వుంది..@శరత్ గారూ..@రాజ్ గారూ..@వేణూ శ్రీకాంత్ గారూ..@విజయ మోహన్ గారూ.@శ్రీకాంత్ గారూ..@పసి గుడ్డు గారూ@రూప గారూ.@ప్రతాప్ గారూ@ నాగ ప్రసాద్ గారూ..@బాబాగారూ..@క్రిష్ణారావు గారూ.@ రమణి గారూ..@అరుణాంక్ గారూ..నా కార్టూన్లు మీ అందరినీ గిలిగింతలు పెడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది..థాంక్యూ.
కామెంట్‌ను పోస్ట్ చేయండి