18, అక్టోబర్ 2008, శనివారం

ప్రోగ్రస్ కార్డుల ప్రహసనం






6 comments:

అజ్ఞాత 18 అక్టోబర్, 2008 9:56 PMకి  

హ్హ..హ్హ..హ్హ..హ్హ... మనకిటువంటి ప్రాబ్లంస్ లేనే లేవు. స్కూళ్ళో ఎప్పుడూ మొదటి ర్యాంకును ఇతరుల కోసం త్యాగం చేసి, రెండవ ర్యాంకుతో తృప్తి గా వుండేవాణ్ణి.

నా బ్లాగు నా నేస్తం 19 అక్టోబర్, 2008 10:55 AMకి  

మీ మొదటి జోక్ చక్కగానే నవ్వు వచ్చింది...
మీ అంతటివాళ్ళు నా ఆర్టికల్ మీ కార్టున్లకు ప్రేరణ అనడం చాలా సంతోషమేసింది.. థాంకుటు

నా బ్లాగు నా నేస్తం 19 అక్టోబర్, 2008 10:56 AMకి  

క్షమించాలి మీ మొదటి జోక్ చదవగానే అనబోయే చక్కగానే అని టైప్ చేసా

Ramani Rao 20 అక్టోబర్, 2008 12:36 PMకి  

హ్హ..హ్హ..హ్హ..హ్హ... అబ్బ! హాస్యానికి మీ కార్టూన్లు పెట్టింది పేరులా ఉన్నాయండి. నవ్వి నవ్వి ఇహ నవ్వడమే నా పని గా చేసుకొంటానేమో.

సుజాత వేల్పూరి 20 అక్టోబర్, 2008 5:13 PMకి  

భగవాన్ గారు,
మీ కార్టూన్లు పత్రికేదైనా,,,రెగ్యులర్ గా చూసి కడుపుబ్బ నవ్వుకోడం నా కలవాటండి. మీరు బ్లాగుల్లోకొచ్చేసినందుకు హాపీ!

shaneer babu 20 అక్టోబర్, 2008 8:39 PMకి  

నాగ ప్రసాద్ గారూ. ఐ.ఐ.టి మద్రాస్ లో ఉన్నారు ఎంచక్కా..మీకేం ప్రాబ్లం ఉంటుంది..?@పసిగుడ్డు గారూ.. @రమణి గారూ..@సుజాతగారూ..థాంక్సులండీ..

  © Blogger template Cool by Ourblogtemplates.com 2008 Blog powered by JBM

Back to TOP