శ్రీసత్య గారూ థాంక్స్...@తప్పకుండా పసిగుడ్డూజీ..ఇప్పుడే మీ బ్లాగుకెళ్ళొచ్చా..@తేజాజీ..నాకార్టూన్లుశ్రీధర్ గారి కార్టూన్లను తలపిస్తున్నాయన్నారు చాలా సంతోషం కానీ ఆయన నాకంటే వెయ్యి మైళ్ళ ముందున్నారన్న సంగతి నేనెప్పటికీ మరవను.ఇహ ఫేస్ లో డిఫరెన్స్ విషయానికొస్తే ప్రతి కార్టూనిస్ట్ కి ఓ శైలి ఉంటుంది..ఫేషియల్ ఎక్స్ ప్రెషన్స్ లో మార్పు సాధ్యం కాదు కానీ బొమ్మల్లో వైవిధ్యం చూపొచ్చు..సజెషన్ కి థాంక్సులు..నాగ ప్రసాద్ గారూ థాంక్యూ.@.క్రిష్ణా రావు గారూ మీ కోర్కె త్వరలోనే తీరుస్తా..@వర్మ గారూ..రానారే గారూ..రమణి గారూ ..ధన్యవాదాలు..
11 comments:
as usual చాలా బాగుంది.అసలు మీ హ్యుమరాలజీకి హేట్సఫ్.
మిమ్మల్ని నా జట్టులో చేర్చుకున్నానండి. రోజూ హాయిగా నవ్వుకోవచ్చుగా..... :-)
mee cartoons chala bagunnayi especially meeru tisukone themes chala bagunnayi...kakopothe anni bommalu oke shape lo unnayi ..vaiveedhyam chupisthe chala baguntundhi.... mee jokes eenadu sreedhar garini talipistunnayui kaani ... facelo difference chuupisthe....kekkaa...
baagunnaayi. :-)
మీ కార్టూన్లు బాగున్నాయి. ఆ చేత్తోనే... కొంత మంది సోది సొల్లు బ్లాగరుల మీద కూడా కొన్ని...
సర్ ఈ సారి చాలాచాలా నైస్
అన్నిట్లోకీ అత్మల కార్టూన్ అదిరిపోయింది.
ఆ రెండో ఆత్మ ఎక్స్‌ప్రెషన్ :-)))
హ హ హ వాస్తవానికి దగ్గిరగా ఉన్నాయి హాస్యఛలోక్తులతో. సుపర్బ్.
శ్రీసత్య గారూ థాంక్స్...@తప్పకుండా పసిగుడ్డూజీ..ఇప్పుడే మీ బ్లాగుకెళ్ళొచ్చా..@తేజాజీ..నాకార్టూన్లుశ్రీధర్ గారి కార్టూన్లను తలపిస్తున్నాయన్నారు చాలా సంతోషం కానీ ఆయన నాకంటే వెయ్యి మైళ్ళ ముందున్నారన్న సంగతి నేనెప్పటికీ మరవను.ఇహ ఫేస్ లో డిఫరెన్స్ విషయానికొస్తే ప్రతి కార్టూనిస్ట్ కి ఓ శైలి ఉంటుంది..ఫేషియల్ ఎక్స్ ప్రెషన్స్ లో మార్పు సాధ్యం కాదు కానీ బొమ్మల్లో వైవిధ్యం చూపొచ్చు..సజెషన్ కి థాంక్సులు..నాగ ప్రసాద్ గారూ థాంక్యూ.@.క్రిష్ణా రావు గారూ మీ కోర్కె త్వరలోనే తీరుస్తా..@వర్మ గారూ..రానారే గారూ..రమణి గారూ ..ధన్యవాదాలు..
భగవాన్ గారు మీ సెన్సాఫ్ హ్యూమర్ బావుంది.
డైలాగులు రాస్తారా మాస్తారూ..
కామెంట్‌ను పోస్ట్ చేయండి