15, అక్టోబర్ 2008, బుధవారం

అనగనగా ఓ దిక్కుమాలిన డాన్స్ ప్రోగ్రాం






16 comments:

చిలమకూరు విజయమోహన్ 15 అక్టోబర్, 2008 6:33 AMకి  

బ్రహ్మాండంగా వున్నాయి.

ప్రపుల్ల చంద్ర 15 అక్టోబర్, 2008 6:46 AMకి  

చాలా బాగున్నాయి, పేర్లతో సహా దులిపేసారు కదా :), ఆ ప్రోగ్రాం లో వాళ్ళు చేసే ఓవర్ యాక్షన్ చూస్తే చిరాకుగా అనిపిస్తూ ఉంటుంది.

అరుణాంక్ 15 అక్టోబర్, 2008 6:58 AMకి  

NAKU CARTOONS NACHHAI
BLOG ANI TYPE CHESI SPACE ICHHI BHAGAVAN GARIKI COMMNET CHESTUNNAU.
MIRU KUDA CHEYANDI PLEASE PLESE .....

Sarath 15 అక్టోబర్, 2008 7:58 AMకి  

చంపేశారు పొండి. ఆ టోపీ భలే పెట్టారు.

లక్ష్మి 15 అక్టోబర్, 2008 9:47 AMకి  

aa topi character ni ekkado chusinattu unde :))

mee cartoons adbhutam guruvu garu

శ్రీసత్య... 15 అక్టోబర్, 2008 11:25 AMకి  

ఇంతలా నవ్వించడం..........., మీ వల్లే భగవన్ గారు.very nice cartoons.

srisatya

ప్రతాప్ 15 అక్టోబర్, 2008 12:53 PMకి  

ఘీంకార్.. ఈ పేరెక్కడో విన్నట్టుందే.
హ్హా హ్హా.
నా తరపున ఇంకో సూపర్ వేసుకోండి.

Kottapali 15 అక్టోబర్, 2008 4:35 PMకి  

శభాష్

అజ్ఞాత 15 అక్టోబర్, 2008 6:39 PMకి  

నిజమే. ఇంతవరకూ డాన్స్ ప్రోగ్రాం అంటే కేవలం డాన్సే చూపించేవారు.
ఇప్పుడు వాళ్ళు కొట్టుకోటం, ఏడవటం...ఒక్కోసారి జడ్జిలు ఏడవటం చూపించి
హైప్ సృష్టిస్తున్నారు.
కార్టూన్స్ చాలా బాగున్నాయి

అజ్ఞాత 15 అక్టోబర్, 2008 7:24 PMకి  

ఘీంకార్ ....... భలే ముద్దు ముద్దుగ.... మాత్లదుతాదు కదా........ మలి ......దానిమీద కూదా కార్టూన్ వెయ్యలా .....

Unknown 15 అక్టోబర్, 2008 8:22 PMకి  

చాలా బాగున్నాయి.

krishna rao jallipalli 15 అక్టోబర్, 2008 8:34 PMకి  

just adursoooo

అజ్ఞాత 15 అక్టోబర్, 2008 8:42 PMకి  

suparO super..... :-)

shaneer babu 17 అక్టోబర్, 2008 5:17 PMకి  

నా బ్లాగుకు విచ్చేసి కార్టూన్లు చూసి అభినందించిన మీఅందరికీ పేరు పేరునా ధన్యవాదములు.. సదా మీ...భగవాన్..

రానారె 17 అక్టోబర్, 2008 8:32 PMకి  

సదా మీ...భగవాన్

మా భగవానులు మీరేనన్నమాట!!
...అనుకొంటినా నేను ఏనాడో ...
...కనుగొంటి కనుగొంటి ఈ నాడు...
:-)


--రానారె
భగవాన్ గారి మరో అభిమాని.

Ramani Rao 18 అక్టోబర్, 2008 11:53 AMకి  

కడుపు చెక్కలయ్యేలా నవ్వించేస్తున్నారండి బాబు. నేను డాక్టర్ దగ్గిరికి వెళ్ళాలి,డాక్టర్ అడిగితే, భగవాన్ గారి కార్టూన్ల మహిమ అనాలి. :) హ హ హ

  © Blogger template Cool by Ourblogtemplates.com 2008 Blog powered by JBM

Back to TOP