22, సెప్టెంబర్ 2008, సోమవారం


4 comments:

వేణూశ్రీకాంత్ 22 సెప్టెంబర్, 2008 5:44 AMకి  

వావ్ భగవాన్ గారు what a pleasant surprise !! Just another cartoon blog అని యధాలాపంగా చూసిన నాకు అరె ఈ గీతలు మనకి బాగా పరిచయమైనవే అనిపించింది, తీరా ప్రొఫైల్ చూద్దును కదా మీరు!!. నేను చాలా రోజులు నుండీ రకరకాల పత్రికలలో మీ కార్టూన్స్ చాలా చూసాను. మీ గీతలు ప్రత్యేకమైన శైలి లో ఉంటాయ్. ఈ మధ్య పత్రికలతో పాటు మీ కార్టూన్ లకు కూడా దూరమయ్యాను. మళ్ళీ ఇలా బ్లాగ్ ద్వారా మీ కార్టూన్స్ చూడగలగడం చాలా ఆనందం గా ఉంది. ఇప్పుడే కూర్చుని మీ బ్లాగ్ లో అన్ని కార్టూన్స్ చూసి హాయిగా నవ్వుకున్నాను. Thank you very much sir.

shaneer babu 22 సెప్టెంబర్, 2008 8:12 PMకి  

వేణూశ్రీకాంత్ గారూ ఇప్పుడే మీ బ్లాగ్ లోకెళ్లి `అమ్మదొంగా..`పాటను విన్నా..ఇలా మిమ్మల్ని కలుసుకోవడం చాలా సంతోషంగా వుంది సుమీ....

Bolloju Baba 24 సెప్టెంబర్, 2008 12:32 AMకి  
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
Bolloju Baba 24 సెప్టెంబర్, 2008 12:43 AMకి  

అసలు మీ నాలుగో కార్టూన్ ఉద్దేశ్యం ఏమిటి. ఏవనుకుంటున్నారు మీరు. ఆయ్. హన్నా (రవితేజ స్టైల్ లో)

ఏదో రోజూ మీబ్లాగు చూస్తున్నాను కదాని.....


సరదాగా

బొల్లోజు బాబా

  © Blogger template Cool by Ourblogtemplates.com 2008 Blog powered by JBM

Back to TOP