21, సెప్టెంబర్ 2008, ఆదివారం

ప్రయివేట్ ఎఫైర్స్





6 comments:

చిలమకూరు విజయమోహన్ 21 సెప్టెంబర్, 2008 7:13 AMకి  

నేటి పాఠశాలలు,ఉపాధ్యాయుల పరిస్థితికి అద్దంపడుతున్నాయి మీ కార్టూన్లు.అందరూ అలాగే వుంటారని చెప్పలేము గానీ ఎక్కువగా అలాగే తయరవుతున్నారు

Bolloju Baba 21 సెప్టెంబర్, 2008 9:46 PMకి  

మీ డ్రాయింగు మాస్టారి కార్టూను కామిడీ అయితే నేను వ్రాసిన పెయింటరు అనే కవిత కొంచెం సీరియస్. వీలైతే చూడండి.

బొల్లోజు బాబా

Sai Nivas 22 సెప్టెంబర్, 2008 12:07 AMకి  

Your cartoons are really good.I had a good time browsing your site.Your Ideas are too good and very contemporary.

Best Wishes.

Srinivas
USA

shaneer babu 22 సెప్టెంబర్, 2008 6:56 PMకి  

విజయమోహన్ గారూ...సిన్సియర్ గా లేనివాళ్ళకు కొద్దిగా చురకలేసానంతే....

shaneer babu 22 సెప్టెంబర్, 2008 7:17 PMకి  

బాబాజీ....మీరు వ్రాసిన పెయింటర్ కవితలో అతని ప్రొఫెషన్ ని లోతుగా వర్ణించారు..నేను .....అసలు కంటె వడ్డీ ముద్దుగా వున్న మామాష్టారికి చిన్న చురకేసా...అంతే..!

shaneer babu 22 సెప్టెంబర్, 2008 7:24 PMకి  

శ్యాం...మీ ప్రశంసలకు తడిసి ముద్దయ్యా....థాంక్యూ......

  © Blogger template Cool by Ourblogtemplates.com 2008 Blog powered by JBM

Back to TOP