భగవాన్ గారు ఎప్పటి నుంచో మీ కార్టూన్లు చూస్తున్నా, ఒక డౌటు ఇన్నాళ్ళకు దొరికారు! మగ వాళ్లకు గుండు పెట్టడం లో ఏమైనా విశేషం ఉందా? తెలిపితే సంతోషిస్తాను ధన్యవాదాలు
భగవాన్ గారు నమస్కారం. మీ బ్లాగు ఇప్పుడే చూసాను. చాలా చాలా బాగుంది. మారుటేరు వచ్చినపుడు కలువలేక పోయాను. మిమ్మల్ని కెమెరాలో పట్టుకుందామంటే దొరకలేదు. కంప్యూటర్లో చిక్కుకున్నారని ఇప్పుడే తెలిసింది. వీలైనన్ని కార్టూనులు బ్లాగులో ఉంచి మమ్మల్ని సంతోషపరచండి. ఈసారి వచ్చినప్పుడు కలుస్తాను. వాడ్రేవు
6 comments:
భగవాన్ గారు ఎప్పటి నుంచో మీ కార్టూన్లు చూస్తున్నా, ఒక డౌటు ఇన్నాళ్ళకు దొరికారు! మగ వాళ్లకు గుండు పెట్టడం లో ఏమైనా విశేషం ఉందా? తెలిపితే సంతోషిస్తాను ధన్యవాదాలు
హ్హ హ్హ హ్హ. :))))
చాలా బాగున్నాయి.
గుండనేది భగవాను గారి ట్రేడ్ మార్క్ అండీ జీవని గారు.
కదండీ భగవాన్ జీ
navvimchaaru. dhanyavaadamulu
asusual super!!
భగవాన్ గారు నమస్కారం. మీ బ్లాగు ఇప్పుడే చూసాను. చాలా చాలా బాగుంది. మారుటేరు వచ్చినపుడు కలువలేక పోయాను. మిమ్మల్ని కెమెరాలో పట్టుకుందామంటే దొరకలేదు. కంప్యూటర్లో చిక్కుకున్నారని ఇప్పుడే తెలిసింది. వీలైనన్ని కార్టూనులు బ్లాగులో ఉంచి మమ్మల్ని సంతోషపరచండి. ఈసారి వచ్చినప్పుడు కలుస్తాను.
వాడ్రేవు
కామెంట్‌ను పోస్ట్ చేయండి