28, డిసెంబర్ 2008, ఆదివారం

కిసుక్కు....






6 comments:

jeevani 28 డిసెంబర్, 2008 10:34 PMకి  

భగవాన్ గారు ఎప్పటి నుంచో మీ కార్టూన్లు చూస్తున్నా, ఒక డౌటు ఇన్నాళ్ళకు దొరికారు! మగ వాళ్లకు గుండు పెట్టడం లో ఏమైనా విశేషం ఉందా? తెలిపితే సంతోషిస్తాను ధన్యవాదాలు

నాగప్రసాద్ 28 డిసెంబర్, 2008 10:49 PMకి  

హ్హ హ్హ హ్హ. :))))

చాలా బాగున్నాయి.

Bolloju Baba 28 డిసెంబర్, 2008 11:42 PMకి  

గుండనేది భగవాను గారి ట్రేడ్ మార్క్ అండీ జీవని గారు.
కదండీ భగవాన్ జీ

durgeswara 29 డిసెంబర్, 2008 12:03 AMకి  

navvimchaaru. dhanyavaadamulu

మధు 29 డిసెంబర్, 2008 9:16 AMకి  

asusual super!!

అజ్ఞాత 30 డిసెంబర్, 2008 12:14 PMకి  

భగవాన్ గారు నమస్కారం. మీ బ్లాగు ఇప్పుడే చూసాను. చాలా చాలా బాగుంది. మారుటేరు వచ్చినపుడు కలువలేక పోయాను. మిమ్మల్ని కెమెరాలో పట్టుకుందామంటే దొరకలేదు. కంప్యూటర్లో చిక్కుకున్నారని ఇప్పుడే తెలిసింది. వీలైనన్ని కార్టూనులు బ్లాగులో ఉంచి మమ్మల్ని సంతోషపరచండి. ఈసారి వచ్చినప్పుడు కలుస్తాను.
వాడ్రేవు

  © Blogger template Cool by Ourblogtemplates.com 2008 Blog powered by JBM

Back to TOP