1, డిసెంబర్ 2008, సోమవారం

ఈ కార్టూన్ కు క్యాప్షన్ రాయండి చూద్దాం..... ! ( 9 )

3 comments:

Unknown 1 డిసెంబర్, 2008 10:14 PMకి  

మన పక్కింటి కాల్ సెంటర్ కమల వీక్ ఎండ్స్ కి గుర్రం ఎక్కుతుందంటే దానర్ధం ఇది కాదంటే అర్ధం చేసుకుని చావవే అండాలు .

Lakshmi Narasimha Prasad 1 డిసెంబర్, 2008 11:49 PMకి  

నీ మతి మరుపుకు వైద్యం చేయించి తప్పు చేసానే...
నువ్వు చిన్నప్పుడు చెయ్యాల్సిన పనులన్నీ ఇప్పుడు చేసి నా ప్రాణం తీస్తున్నావ్....

అజ్ఞాత 2 డిసెంబర్, 2008 12:06 AMకి  

నీకు బాల్యం గుర్తొచ్చినప్పుడల్లా ఇలా గుర్రం ఆట ఆడలేక చాస్తున్న!

ఆ బంగారు బాల్యం సిరియల్ అయ్యే వరకు నువ్వు మీ పుట్టింటికి వెళ్ళు లేదా మీ నాన్నను ఇక్కడ కు తగలడ మను ...

  © Blogger template Cool by Ourblogtemplates.com 2008 Blog powered by JBM

Back to TOP