జీవితం ఒక అప్పడం.కాదది వడియం.పల్చగా వుండడం దాని నైజం, మరి కదా ఇది నిజం?ఎప్పుడు విరుగుతుందో చెప్పలేం, ఏ నోటికి అందుతుందో తెల్సుకోలెం, మరి ఈ చిక్కుముడి విప్పలెం.
శరీరం నీది - ఆత్మ నీది కాదు. పర్సు నీది - డబ్బులు నీవి కావు ఇల్లు నీది - భూమి నీది కాదు ఆస్తి నీది - అప్పులు నీవి కావు యాగం నీది - ఖర్చు నాది ఫలం నీకు - బొక్క నాకు బ్లాగు నీది - కామెంటులు కూడా నీవే (కాకపొతే వేరే పేరుతొ)
4 comments:
ప్రేమ ఒక పేడ ,ప్రేయసి ఒక దూడ,ప్రియుడే దాని నీడ,తల్లి దండ్రులే అడ్డు గోడ ,కాబట్టి ప్రేమించకు ఓ మగడా.
జీవితం ఒక అప్పడం.కాదది వడియం.పల్చగా వుండడం దాని నైజం, మరి కదా ఇది నిజం?ఎప్పుడు విరుగుతుందో చెప్పలేం, ఏ నోటికి అందుతుందో తెల్సుకోలెం, మరి ఈ చిక్కుముడి విప్పలెం.
శరీరం నీది - ఆత్మ నీది కాదు.
పర్సు నీది - డబ్బులు నీవి కావు
ఇల్లు నీది - భూమి నీది కాదు
ఆస్తి నీది - అప్పులు నీవి కావు
యాగం నీది - ఖర్చు నాది
ఫలం నీకు - బొక్క నాకు
బ్లాగు నీది - కామెంటులు కూడా నీవే (కాకపొతే వేరే పేరుతొ)
బస్ స్టాప్‌లలో బాంబులు అని పేపర్లో చదివాను, వీడి గురించేనేమో రాసింది
కామెంట్‌ను పోస్ట్ చేయండి