మంగళవారం 9 డిసెంబర్ 2008

ఈ కార్టూన్ కు క్యాప్షన్ రాయండి చూద్దాం.. ! ( 12 )

4 comments:

ravigaru 9 డిసెంబర్ 2008 5:38 సా  

ప్రేమ ఒక పేడ ,ప్రేయసి ఒక దూడ,ప్రియుడే దాని నీడ,తల్లి దండ్రులే అడ్డు గోడ ,కాబట్టి ప్రేమించకు ఓ మగడా.

ravigaru 9 డిసెంబర్ 2008 5:44 సా  

జీవితం ఒక అప్పడం.కాదది వడియం.పల్చగా వుండడం దాని నైజం, మరి కదా ఇది నిజం?ఎప్పుడు విరుగుతుందో చెప్పలేం, ఏ నోటికి అందుతుందో తెల్సుకోలెం, మరి ఈ చిక్కుముడి విప్పలెం.

krishna rao jallipalli 9 డిసెంబర్ 2008 11:47 సా  

శరీరం నీది - ఆత్మ నీది కాదు.
పర్సు నీది - డబ్బులు నీవి కావు
ఇల్లు నీది - భూమి నీది కాదు
ఆస్తి నీది - అప్పులు నీవి కావు
యాగం నీది - ఖర్చు నాది
ఫలం నీకు - బొక్క నాకు
బ్లాగు నీది - కామెంటులు కూడా నీవే (కాకపొతే వేరే పేరుతొ)

యోగేంద్ర 15 డిసెంబర్ 2008 11:38 ఉ  

బస్ స్టాప్లలో బాంబులు అని పేపర్లో చదివాను, వీడి గురించేనేమో రాసింది

  © Blogger template Cool by Ourblogtemplates.com 2008 Blog powered by JBM

Back to TOP