5, నవంబర్ 2008, బుధవారం

ర్యాగింగ్-ర్యాగింగ్







మిత్రులు వర్మ గారి బ్లాగులో వారి"ర్యాగింగ్" అనుభవం చూసిన తర్వాత 23-3-2000 లో ఆంధ్ర జ్యోతి వీక్లీ లో ప్రచురితం కాబడ్డ ఈ కార్టూన్లని యధాతధంగా పోస్ట్ చేస్తున్నా..!

12 comments:

Shiva Bandaru 5 నవంబర్, 2008 8:43 PMకి  

:)))))))))))))))))))):)

అజ్ఞాత 5 నవంబర్, 2008 10:03 PMకి  

Bold and sensetive.

అజ్ఞాత 5 నవంబర్, 2008 10:51 PMకి  

ragging makes men out of boys ;-)

Anil Dasari 5 నవంబర్, 2008 11:11 PMకి  

గతంలో మీ కార్టూన్లు విరివిగా పత్రికల్లో చూస్తుండేవాడిని. ఇప్పుడు పత్రికలతో పరిచయం పోయింది. మీరిలా బ్లాగ్లోకంలో ప్రత్యక్షమవటం సంతోషకరం.

ఈ టపాలో కార్టూన్లలో మిగిలినవన్నీ బాగున్నాయి కానీ రెండోది మాత్రం కాస్త అతిగా అనిపించింది. అవకరాలు, అంద విహీనత మీద జోకులంత బాగోవండీ.

అజ్ఞాత 5 నవంబర్, 2008 11:52 PMకి  

I echo abrakadbra's comments.

నిషిగంధ 6 నవంబర్, 2008 1:00 AMకి  

:)))
రెండోది తప్ప అన్నీ బావున్నాయి..

అజ్ఞాత 6 నవంబర్, 2008 10:38 AMకి  

Yamalok bagundi :))))

లక్ష్మి 6 నవంబర్, 2008 10:41 AMకి  

:))

అజ్ఞాత 6 నవంబర్, 2008 1:48 PMకి  

kaartoons chala baagunnayi

అజ్ఞాత 10 నవంబర్, 2008 2:26 PMకి  

ఎవరేమి చెప్పినా పట్టించుకోకండి. వేషభాషల మీదా, రూపురేఖల మీద హాస్యం పండించటం మనకు కొత్త కాదు. కనేదీ కవితకనర్హం అనట్టు, కానేదీ కార్టూన్ కి అతీతం :)

Bolloju Baba 10 నవంబర్, 2008 6:59 PMకి  

కార్టూన్లు బాగున్నాయి.
రెండవ కార్టూను విషయమ్లో ట్విస్టెడ్ డి ఎన్ ఎ గారి అభిప్రాయమే నా అభిప్రాయం

బొల్లోజు బాబా

shaneer babu 10 నవంబర్, 2008 8:23 PMకి  

శివ గారూ..@ అరుణాంక్ గారూ..@అజ్ఞాత గారూ..@ నిషిగంధ గారూ..@ పసిగుడ్డు గారూ @ లక్ష్మి గారూ ..@ ట్విస్టెడ్ డి ఎన్ ఎ గారూ.. @ బాబా గారూ ..అందరికీ ధన్యవాదాలు..
అబ్రకదబ్ర గారూ...నిజమే కళాకారునికి కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయ్ ..వాటికి లోబడి ఉండాల్సిందే ఎంత వొళ్ళు దగ్గరగా పెట్టుకొన్నా ..కొన్ని ఇలాంటి కార్టూన్లు వేళ్ళసందుల్లోంచి జారి పోతుంటాయ్ . భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా చూస్తాను..!

  © Blogger template Cool by Ourblogtemplates.com 2008 Blog powered by JBM

Back to TOP