బొమ్మలతో ఆటలు... నవ్వకుండా ఉండగలరా?
ఏమండీ బాలేదా? వా టీవీలో వచ్చే మా వీధివంట కార్యక్రమం చూసి చేసానండి
గుత్తి గుమ్మడికాయ అని మీ బ్లాగులో రాసారుగా..ఇప్పుడు తినడానికేమోచ్చిందీ..?
ఏదో కూరలో కారం డబ్బా చేయి జారింది .ఆమాత్రానికే అంతలా అరవాలా ?విడ్డూరం కాకపొతే .....
నోరు మూసుకుని తినండి.నైతిక బాద్యత వహిస్తూ బయట మంత్రి పదవికి రాజీనామా చెయ్యడం ఎందుకు ?ఇంట్లోకొచ్చి ఈ ఏడుపులు పెడబొబ్బలు పెట్టడం ఎందుకు?
గుంటూరు మిరప కాయలు తీసుకు రావద్దని చెపితే విన్నారా?నేనూ కారం తినగాలనని భీరాలు పోయారు.
అబ్బ, అది గ్రనేడ్ కాదు వంకాయ అంటే వినరే?
మీ అందరి క్యాప్షన్స్ చాలా బావున్నాయండోయ్....!
కామెంట్‌ను పోస్ట్ చేయండి
© Blogger template Cool by Ourblogtemplates.com 2008 Blog powered by JBM
Back to TOP
7 comments:
ఏమండీ బాలేదా? వా టీవీలో వచ్చే మా వీధివంట కార్యక్రమం చూసి చేసానండి
గుత్తి గుమ్మడికాయ అని మీ బ్లాగులో రాసారుగా..ఇప్పుడు తినడానికేమోచ్చిందీ..?
ఏదో కూరలో కారం డబ్బా చేయి జారింది .ఆమాత్రానికే అంతలా అరవాలా ?విడ్డూరం కాకపొతే .....
నోరు మూసుకుని తినండి.నైతిక బాద్యత వహిస్తూ బయట మంత్రి పదవికి రాజీనామా చెయ్యడం ఎందుకు ?ఇంట్లోకొచ్చి ఈ ఏడుపులు పెడబొబ్బలు పెట్టడం ఎందుకు?
గుంటూరు మిరప కాయలు తీసుకు రావద్దని చెపితే విన్నారా?
నేనూ కారం తినగాలనని భీరాలు పోయారు.