30, నవంబర్ 2008, ఆదివారం

ఈ కార్టూన్ కు క్యాప్షన్ రాయండి చూద్దాం.... ! ( 8 )

7 comments:

చిలమకూరు విజయమోహన్ 30 నవంబర్, 2008 9:52 PMకి  

ఏమండీ బాలేదా? వా టీవీలో వచ్చే మా వీధివంట కార్యక్రమం చూసి చేసానండి

అజ్ఞాత 30 నవంబర్, 2008 10:12 PMకి  

గుత్తి గుమ్మడికాయ అని మీ బ్లాగులో రాసారుగా..ఇప్పుడు తినడానికేమోచ్చిందీ..?

పరిమళం 30 నవంబర్, 2008 10:42 PMకి  

ఏదో కూరలో కారం డబ్బా చేయి జారింది .ఆమాత్రానికే అంతలా అరవాలా ?విడ్డూరం కాకపొతే .....

Unknown 30 నవంబర్, 2008 10:44 PMకి  

నోరు మూసుకుని తినండి.నైతిక బాద్యత వహిస్తూ బయట మంత్రి పదవికి రాజీనామా చెయ్యడం ఎందుకు ?ఇంట్లోకొచ్చి ఈ ఏడుపులు పెడబొబ్బలు పెట్టడం ఎందుకు?

అజ్ఞాత 1 డిసెంబర్, 2008 12:07 AMకి  

గుంటూరు మిరప కాయలు తీసుకు రావద్దని చెపితే విన్నారా?
నేనూ కారం తినగాలనని భీరాలు పోయారు.

అజ్ఞాత 1 డిసెంబర్, 2008 7:04 PMకి  

అబ్బ, అది గ్రనేడ్ కాదు వంకాయ అంటే వినరే?

shaneer babu 1 డిసెంబర్, 2008 7:32 PMకి  

మీ అందరి క్యాప్షన్స్ చాలా బావున్నాయండోయ్....!

  © Blogger template Cool by Ourblogtemplates.com 2008 Blog powered by JBM

Back to TOP