27, నవంబర్ 2008, గురువారం

ఈ కార్టూన్ కు క్యాప్షన్ రాయండి చూద్దాం... ! ( 7 )

4 comments:

Lakshmi Narasimha Prasad 27 నవంబర్, 2008 9:36 PMకి  

ఉన్న ఉద్యోగం కాస్తా ఊడింది... వెళ్లి వంట చెయ్యండి ....@@$%

Unknown 27 నవంబర్, 2008 10:55 PMకి  

బొమ్మ,బొరుసా వేద్దాం ,బొమ్మ పడితే రోజులాగే మీరే వంట చెయ్యాలి, బొరుసు పడితే ఇవాల్టికి హోటల్ నుంచి తేద్దురుగని సరేనా?

అజ్ఞాత 28 నవంబర్, 2008 9:46 AMకి  

ఈ రోజు ఆఫీసుకిలానే వెళ్ళండి. మీ షర్ట్ నిన్నే స్టీలు సామాన్ల వాడికి వేసి "స్పూను" కొన్నాను.

One Stop resource for Bahki 28 నవంబర్, 2008 1:00 PMకి  

ఎంటీ నేను లేస్తే కూర్చోటారా ? కుదరదు ఈ ఇది నా పుట్టింటి వాళ్ళది !

  © Blogger template Cool by Ourblogtemplates.com 2008 Blog powered by JBM

Back to TOP