25, నవంబర్ 2008, మంగళవారం

ఈ కార్టూన్ కు క్యాప్షన్ రాయండి చూద్దాం... ! ( 6 )

15 comments:

Bolloju Baba 25 నవంబర్, 2008 9:59 PMకి  

సాహితీ-యానం లోని
కవితలన్ని ఒకేసారి చదివాట్ట

సురేష్ బాబు 25 నవంబర్, 2008 10:08 PMకి  
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
సురేష్ బాబు 25 నవంబర్, 2008 10:09 PMకి  

కొత్త నిర్మాత రా.పాపం ఎవరో కొత్త దర్శకుడు వెరైటీ కథ అని 4వ తరగతి అమ్మాయి,5వ తరగతి అబ్బాయిల ప్రేమకథ తో ఇతను సినిమా తీసి ఇలా అయిపోయాడు.

అజ్ఞాత 25 నవంబర్, 2008 10:10 PMకి  

కంగారు పడకు. మన సుబ్బారావుకి ఏమీ అవలేదు. ఫ్యాషన్ టీవీ ప్రభావం. అంతే.

అజ్ఞాత 25 నవంబర్, 2008 10:23 PMకి  

స్టాక్ మార్కెట్ మళ్ళి సెన్సెక్స్ 21000 వచ్చింది అని చెప్పండి . మళ్ళి మామూలు మనిషి అయిపోతాడు.

Unknown 25 నవంబర్, 2008 10:29 PMకి  

రోడ్ షో లు కోర్ట్ బాన్ చేసిన దగ్గరనుంచి ఇలా కొత్త పంధాలో ప్రచారం చేసుకుంటూ పోతున్నారు మాస్టారు .

మధు 25 నవంబర్, 2008 11:28 PMకి  

బొల్లోజు బాబా gaaroo :)))) hahaha

అజ్ఞాత 26 నవంబర్, 2008 1:43 AMకి  

తాను కూడా సాఫ్ట్వేర్ 'బుడగ' భాదితుడినే నే అని అలా చెప్తున్నాడు

కొత్త పాళీ 26 నవంబర్, 2008 4:59 AMకి  

బాబా గారూ .. హ హ హ.
అందరి కేప్షన్లూ బాగున్నై

bharath 26 నవంబర్, 2008 8:57 AMకి  

పిచ్చి మాలోకం కాదు మన వాడే
రోజు పేపర్ లో మన నాయకుల తిట్లు ,బూతులు విని విని ఇలాగయ్యాడు

అజ్ఞాత 26 నవంబర్, 2008 8:58 AMకి  

పిచ్చి మాలోకం కాదు మన వాడే
రోజు పేపర్ లో మన నాయకుల తిట్లు ,బూతులు విని విని ఇలాగయ్యాడు

Sarath 26 నవంబర్, 2008 9:19 AMకి  

ఒక రోజు సెలవొస్తే కూర్చొని మన తెలుగు చానళ్ళలో వొచ్చే అన్ని ప్రోగ్రాంలూ చూసాడట.

shaneer babu 27 నవంబర్, 2008 5:21 PMకి  

మీ అందరి క్యాప్షన్లూ అదిరినై...! నిజం చెప్పాలంటే నా క్యాప్షన్ కంటే మీవే బావున్నాయి..

మనోహర్ చెనికల 27 నవంబర్, 2008 7:05 PMకి  

ఏ తెలుగు ఛానల్ కో యాంకరింగ్ కో , జడ్జిమెంట్ కో వెళ్ళుంటాడు.

అజ్ఞాత 27 నవంబర్, 2008 10:49 PMకి  

నిజమే. ఫలాన హీరో కొడుకే. ఇంకో ఏడాదిలో ఏదోటి చేసి మన నెత్తిన వొదుల్తారన్నమాట.

  © Blogger template Cool by Ourblogtemplates.com 2008 Blog powered by JBM

Back to TOP