23, నవంబర్ 2008, ఆదివారం

ఈ కార్టూన్ కు క్యాప్షన్ రాయండి చూద్దాం... ! ( 5 )

8 comments:

శ్రీనివాస్ పప్పు 23 నవంబర్, 2008 2:20 PMకి  

హన్నా..ఎంత ధైర్యం ఉంటే నా మీద చెయ్యెత్తుతావు..

బృందావన్ కృష్ణ 23 నవంబర్, 2008 5:21 PMకి  

మొ: ఏంటేవ్! ఈ మోటు ప్రేమ?
పె: మీరే కదా బుగ్గ గిల్లమన్నారు

Unknown 23 నవంబర్, 2008 9:30 PMకి  

కావాలంటే చూడు చిట్టి, నాదే పైచేయ్యి..!!

అజ్ఞాత 23 నవంబర్, 2008 11:29 PMకి  

పక్కింటి పిన్నిగారు నన్ను ఇలా "మోసెయ్యమని" సలహా ఇచ్చుండరు.
ఒకసారి కనుక్కో.

Unknown 24 నవంబర్, 2008 7:36 AMకి  

Ayyo raamaa!
promise, nenu neepaina gruhahimsa kesu pedathaanani analedu thelsaa?
maa friend staalin aa pusthakamisthe chaduvuthunnaa anthe!
Inthalaa gouravamaddu dinchey!

kiraN 24 నవంబర్, 2008 10:33 AMకి  

ఒసినీ దించవే.. ఇంకెప్పుడు నాకూ బలముందని వాదించను..


ఒసినీ దించవే.. ఇంకెప్పుడు రంగుల రాట్నం తిరుగుతానని అడగను..



- కిరణ్
ఐతే OK

Unknown 24 నవంబర్, 2008 9:30 PMకి  

అయ్యో నేను నీ పిర్ర గిల్లింది పనిమనిషి మంగి అనుకుని కాదంటే నమ్మవేం కాంతం?

shaneer babu 25 నవంబర్, 2008 8:17 PMకి  

మీ అందరి క్యాప్షన్లు చాలా బావున్నాయండీ.. అభినందనలు...!

  © Blogger template Cool by Ourblogtemplates.com 2008 Blog powered by JBM

Back to TOP