18, నవంబర్ 2008, మంగళవారం

ఈ కార్టూన్ కు క్యాప్షన్ రాయండి చూద్దాం ..! ( 3 )

6 comments:

bharath 18 నవంబర్, 2008 7:34 PMకి  

mee treatment thagaleyyaa
mavaari manasu maarchamante vayasu thagge maathralu ichinatlunaare

చిలమకూరు విజయమోహన్ 18 నవంబర్, 2008 8:06 PMకి  

మావారిని నాకొంగు పట్టుకు తిరిగేలా చేయమన్నాను గానీ ఇదేంటి డాక్టరుగారూ నా చంకనెక్కేటట్టు చేసారు.

అజ్ఞాత 19 నవంబర్, 2008 3:25 AMకి  

ఆఫీసులో ఉన్నారని హిప్నటిజం చేసి నమ్మించారా?

అజ్ఞాత 19 నవంబర్, 2008 12:37 PMకి  

మనబ్బాయి కాలేజీలో ఎవరో అమ్మాయిని ప్రేమించాడని, "ఆడవాళ్ళందరినీ తల్లుల్లాగా భావించాలి" అని హిప్నటైజ్ చేసి, వాణ్ణి ఇలా తయారు చేస్తారా?

అజ్ఞాత 19 నవంబర్, 2008 7:59 PMకి  

డాట్రుగారూ కొంపములిగిందండీ
మా పిల్లోడి అల్లరి తగ్గించడానికి మీరిచ్చిన మందులు మా వారు మింగేసినట్టున్నారండీ

shaneer babu 20 నవంబర్, 2008 5:23 PMకి  

మీరు వ్రాసిన వ్యాఖ్యలు ఒక్క మాటలో చెప్పాలంటే సింప్లీ సూపర్బ్..అభినందనలు..!

  © Blogger template Cool by Ourblogtemplates.com 2008 Blog powered by JBM

Back to TOP