12, నవంబర్ 2008, బుధవారం

ఈ కార్టూన్ కు క్యాప్షన్ రాయండి చూద్దాం...! ( 1 )


మీలోని సెన్సాఫ్ హ్యూమర్ ని అందరితో పంచుకోడానికి ఓ చిన్న ప్రయత్నం అంతే ... మరాలస్యం దేనికీ .. స్టార్ట్ ....

14 comments:

అజ్ఞాత 12 నవంబర్, 2008 8:26 PMకి  

మద్యలో పొట్టోడు చిన్నపిల్లడా? పెద్దొడా? అర్ధంకాలేదండీ.

అజ్ఞాత 12 నవంబర్, 2008 8:36 PMకి  

అబ్బొ ఇంతకష్టమా! చల సేపు ఆలోచించా కాని తట్టలేదు. కాని మీ ఐడియా చాలా బావుంది. ఇలాగే కంటిన్యూ చేయండీ . మా బుర్రలకి పదునుపెట్టినట్టు వుంటుంది. మళ్ళీ వస్తా చిన్న హింట్ అయినా దొరికితే ప్రయత్నిస్తా మొత్తానికి భలేపని పెట్టారు

teresa 12 నవంబర్, 2008 8:54 PMకి  

jazzercise

అజ్ఞాత 12 నవంబర్, 2008 10:43 PMకి  

ఆఫీసు నుంచి రాగానే రోజూ నన్ను పట్టించుకోకుండా ఆ చిన్ని చిన్ని గుడ్డలేసుకుని ఎగిరే వాళ్ళ ప్రోగ్రాములే చూస్తావ్. ఇవ్వాళ నేనూ అలానే తయారయ్యొచ్చా, ఇప్పుడైనా నాతో ఆడతావా నాన్నా?

రాధిక 12 నవంబర్, 2008 11:50 PMకి  

రోజూ ఈ ప్రోగ్రాము చూసే ఎక్సర్సైజు చేసి ఇలా కండలు పెంచా.నువ్వూ త్వరగా మొదలెట్టరా.

కొండూరు కృష్ణ (ఆత్రేయ ) 13 నవంబర్, 2008 2:47 AMకి  

"ఆలోచించి అన్నీ పీక్కున్నానయ్యా దేవుడా అదే భగవాన్ ఇకనైనా కాప్షన్ చెప్పు "

అజ్ఞాత 13 నవంబర్, 2008 11:10 AMకి  

ఏం నాన్నా, క్రికెట్ చూద్దామని సెలవు పెట్టావా? టీవీ చూస్తే ఏమొస్తుందని ఎప్పుడు తిడతావుగా, అందుకే కేబుల్ కనెక్షను తీసేయించా..

పరిమళం 13 నవంబర్, 2008 1:02 PMకి  

నీకు విన పడదుగా నాన్నా !అందుకే వార్తలు నేను విని నీకు సైగలతో చెప్తా
దూరదర్శన్లో లాగ ......ఏం?

శ్రీనివాస్ పప్పు 13 నవంబర్, 2008 5:01 PMకి  

మా ఆవిడ ఊరెళ్ళిందోచ్..నో బేబీ ఎంజాయ్..

shaneer babu 13 నవంబర్, 2008 5:25 PMకి  

లలితగారూ..మధ్యలో వున్న ఆ పొట్టోడు వాళ్ళబ్బాయే...!

శ్రీనివాస్ పప్పు 13 నవంబర్, 2008 7:32 PMకి  

ఆ పొట్టోడు వాళ్ళబ్బాయే అయితే..
ఏంటి అమ్మ ఊరెళ్ళాక కూడా నువ్వు ఇంట్లో ఎందుకు నాన్నా అసహ్యంగా..

అజ్ఞాత 14 నవంబర్, 2008 10:04 AMకి  

నాన్నోయ్ త్వరగా పారిపో అమ్మ నీ చొక్కా లాగూ కూడా స్టీలుసామానోడికి బేరం పెట్టీసింది

Bolloju Baba 14 నవంబర్, 2008 10:07 PMకి  

నాన్నోయ్ డయిలీ సీరియల్స్ అన్నీ చూసి గంట గంటకూ ఫోన్ చేసి కధ చెప్పమంది అమ్మ.

shaneer babu 15 నవంబర్, 2008 9:07 PMకి  

లలిత గారూ.. @ వికట కవి గారూ.. @రాధిక గారూ.. @ రవి గారూ.. @ నేను గారూ ..@శ్రీనివాస్ గారూ.. @ బాబా గారూ.. నా కార్టూనుకు మీరు వ్రాసిన వ్యాఖ్యలు చాలా ఫన్నీగా వున్నాయ్..అందుకోండి నా అభినందనలు..!
ఆత్రేయ గారూ .. ఇహ పీక్కున్నది చాల్లెద్దురూ ..నా క్యాప్షన్ తో కార్టూన్ ను పోస్ట్ చేస్తున్నా చూడండి..!
థెరేసా గారూ ..కృతజ్ఞతలు ....!

  © Blogger template Cool by Ourblogtemplates.com 2008 Blog powered by JBM

Back to TOP