11, అక్టోబర్ 2008, శనివారం

ఆడాళ్ళూ...మీకు జోహార్లు.






4 comments:

Unknown 11 అక్టోబర్, 2008 9:31 AMకి  

రాదే చెలి నమ్మరాదే చెలి... చాలా బాగున్నాయి భగవాన్‌గారు. తెలుగువాళ్ళకి సుపరిచితులైన కార్టూనిష్టులను ఇలా కలుసుకోవడం చాలా సంతోషంగా వుంది. బాపులా ప్రత్యేక బొమ్మ శైలి, శ్రీధర్ అబ్జర్వేషన్, శేఖర్ వ్యంగ్యం, మల్లిక్ వెటకారం అన్ని రకాలు మీ కార్టున్లలో కనపడతాయి. అందుకోండి మా నెనర్లు.

ప్రతాప్ 11 అక్టోబర్, 2008 10:18 AMకి  

ఎంత వ్యంగంగా తీసుకోవాలనుకొన్నా తీసుకోలేకపోతున్నా. మీకు నవ్వించడమే కాదు, సున్నితంగా కంటనీరు తెప్పించడం కూడా వచ్చు.

నాగప్రసాద్ 11 అక్టోబర్, 2008 12:27 PMకి  

భగవాన్ గారు,

మీ కార్టూన్ల లో లాగా ఎంత కొట్టినా, తిట్టినా, ఎన్ని మాటలన్నా పడే అమ్మాయిలు ఈ కాలంలో దొరుకుతారేమో కాస్త నా కోసం వెతికి పెట్టరూ... ప్లీజ్

shaneer babu 11 అక్టోబర్, 2008 5:09 PMకి  

మీ కాంప్లిమెంట్ కు ధన్యవాదములు సత్యప్రసాద్ గారూ...............థాంక్యూ ప్రతాప్ జీ...........నాగ ప్రసాద్ గారూ..మొన్నేమో....కట్నం ఎక్కువిచ్చేఅమ్మాయిని చూడండి ..మోసేస్తా అన్నారు..ఇవాళేమో కొట్టినా తిట్టినా పడుండే అమ్మయిని చూడమంటున్నారు..(మీ బాధను అర్ధం చేసి కొన్నా..ఈకాలంలో సంఖ్య తగ్గిందేమో గానీ నాకార్టూన్లలో చూపినవన్నీ ప్రస్తుతం జరుగుతున్న నిజాలే....)

  © Blogger template Cool by Ourblogtemplates.com 2008 Blog powered by JBM

Back to TOP