భగవాను గారు నెనర్లు. ఒక చిన్న మనవి. అనామకుల వ్యాఖ్యలకు దూరంగా ఉండాలనే ఉద్దెశ్యంతో నేను నా బ్లాగు కి మోడరేషన్ పెట్టాను. దాని వాల్ల వ్యాఖ్య నా మెయిల్ ద్వారా బ్లాగులో పబ్లిష్ చేయడానికి కాస్త టైం పడుతుంది. ఇది మీకు తెలియకపోవడం వల్ల నా బ్లాగులో 5 సార్లు కామెంట్ రాసారు. మీకు ఇబ్బంది కలజేసినందుకు క్షమించండి. వ్యాఖ్యల ప్రచురణ విషయంలో జరిగిన కాలాయాపనకు కూడా మరోసారి మన్నించి మీ వ్యాఖ్యల వర్షాన్ని కురిపించండి. మీ బ్లాగులో కార్టూన్ల గురించి ఎదురుచూస్తూ..
8 comments:
Good Ones :) bagunnai cartoons
నిజంగా వీళ్ళంతా సిసింద్రీలే
థాంక్యూ..లక్ష్మి గారూ....అవునా విజయ మోహన్ గారూ....?
ha ha very funny sir :-)
haha second one is too good :)
వేణూశ్రీకాంత్ గారూ....రిషి గారూ కార్టూన్లు నచ్చినందుకు కృతజ్ఞతలు...
భగవాను గారు నెనర్లు. ఒక చిన్న మనవి. అనామకుల వ్యాఖ్యలకు దూరంగా ఉండాలనే ఉద్దెశ్యంతో నేను నా బ్లాగు కి మోడరేషన్ పెట్టాను. దాని వాల్ల వ్యాఖ్య నా మెయిల్ ద్వారా బ్లాగులో పబ్లిష్ చేయడానికి కాస్త టైం పడుతుంది. ఇది మీకు తెలియకపోవడం వల్ల నా బ్లాగులో 5 సార్లు కామెంట్ రాసారు. మీకు ఇబ్బంది కలజేసినందుకు క్షమించండి. వ్యాఖ్యల ప్రచురణ విషయంలో జరిగిన కాలాయాపనకు కూడా మరోసారి మన్నించి మీ వ్యాఖ్యల వర్షాన్ని కురిపించండి. మీ బ్లాగులో కార్టూన్ల గురించి ఎదురుచూస్తూ..
మీ కార్టూన్లు చాలా బాగున్నాయి. నేను నిన్న ఓ వ్యాఖ్య రాసాను ఏది కనబడ్ట్లేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి