19, సెప్టెంబర్ 2008, శుక్రవారం

వీళ్ళు చాలా ముదుర్లు








9 comments:

వర్మ 19 సెప్టెంబర్, 2008 9:34 PMకి  

అన్ని కార్టూన్లు బాగున్నాయి.

చిలమకూరు విజయమోహన్ 19 సెప్టెంబర్, 2008 9:51 PMకి  

చాలా బాగున్నాయి

యామజాల సుధాకర్ 20 సెప్టెంబర్, 2008 12:31 AMకి  

మీ కార్టూన్లు చాలా బాగుంటున్నాయండి. రోజూ నేను కూడల్లో వెదికే బ్లాగుల్లో మీదొకటి.

Sarath 20 సెప్టెంబర్, 2008 9:05 AMకి  

జూనియర్స్..... వీళ్ళు చాలా ఫన్నీ.
చాలా బాగున్నాయండీ.
మీ జోకులకు మేము చిర పరిచితులం. రచన లో మీ జోకులని చదివి ఆనందించే వాళ్ళం. ఇదిగో ఇప్పుడిలా మళ్ళీ మమ్మల్ని ఆనందింపజేస్తున్నందుకు ధన్యవాదాలు.

Unknown 20 సెప్టెంబర్, 2008 2:29 PMకి  

I would say, I am fan of your cartoons. :)

shaneer babu 20 సెప్టెంబర్, 2008 6:23 PMకి  

వర్మ గారూ..... విజయమోహన్ గారూ.....సుధాకర్ గారూ....శరత్ గారూ....అరుణ గారూ....మీ అందరికి థాంక్స్...

రాధిక 21 సెప్టెంబర్, 2008 12:16 AMకి  

nenuu cinnappudu ivi cadivi aanamdimcinadaaninea.

shaneer babu 21 సెప్టెంబర్, 2008 9:15 PMకి  

అవునా రాధిక గారూ....

Naveen Garla 18 అక్టోబర్, 2008 11:44 PMకి  

"నువ్వెన్ని చెప్పు బావా కట్నం తీసుకొనే వాళ్ళ మీద నాకు సదభిప్రాయం లేదు"
ఈ మాటలకు ఎవరైనా నవ్వుతారా? ఇందులే ఏముందని నవ్వటానికి.
కానీ మీరేసిన బొమ్మతో కలిపి చదివితే, పగలబడి నవ్వటం ఖాయం. జీవితంలో నిజాలను ఇలా తమాషాగా చిత్రించి మమ్ములను నవ్వించడం చాలా బాగుంది.

  © Blogger template Cool by Ourblogtemplates.com 2008 Blog powered by JBM

Back to TOP