14, సెప్టెంబర్ 2008, ఆదివారం


7 comments:

చిలమకూరు విజయమోహన్ 14 సెప్టెంబర్, 2008 7:34 AMకి  

సంజయ్ గాంధీ గుర్తుకొచ్చాడు మీ కార్టూన్ చూసి

shaneer babu 14 సెప్టెంబర్, 2008 11:56 AMకి  

అవునా...విజయమోహన్ గారూ..నా కార్టూన్లు రెగ్యులర్ గా చూస్తున్నందుకు సంతోషం.

lahari.com 14 సెప్టెంబర్, 2008 4:53 PMకి  

uncle mee cartoons chaalaa bagunnayi . maa school llo mummy ani nerpistaaru. intlo amma anamantaaru. naaku eami pilavaalo ardham kaani parsthithi. bye uncle.
SREE VAISHNAVI,
lahari.com

shaneer babu 14 సెప్టెంబర్, 2008 7:04 PMకి  

అమ్మా... వైష్నవి అమ్మలో వున్న మాధుర్యం మమ్మీలో ఎక్కడుంది చెప్పు.

మోహన 18 సెప్టెంబర్, 2008 10:33 AMకి  

భగవాన్ గారూ..
నమస్తే... నా బ్లాగులో మీ వ్యాఖ్య చూసి చాలా ఆనందమేసింది.
మీ కార్టూన్స్ చదివి, ఆనందించే అదృష్టం నాకు 'ఆంధ్ర ప్రభ' తో కలిగిందని గుర్తు. కరక్టేనా??

shaneer babu 22 సెప్టెంబర్, 2008 8:28 PMకి  

కరక్టే మోహన గారూ.. అప్పట్లో ఆంథ్రప్రభ లో చాలా కార్టూన్లు వచ్చాయ్...ఇప్పుడు పత్రికలు ఎవరు చదువుతున్నారు చెప్పండి..అందుకే బ్లాగుల్లోకి చొరబడ్డా....

krishna rao jallipalli 22 సెప్టెంబర్, 2008 10:42 PMకి  

అవును, అప్పట్లో చాలా మంది పత్రికల్లో మొదట చూసేవి, చదివేవి కార్టూన్లు మాత్రమే. అవి చదివి ఆ పుస్తకాలను పక్కన పడవెసేవారు చాలా మంది. నా కొంచం గుర్తు, మీరు, కందికట్ల, ప్రసాద్, మల్లిక్, అమర్, బాలి, శంకు, రవిశంకర్, కాటూరి, కిషన్, శశిధర్ ఇంకా చాలా మంది నవ్వులను పంచేవారు.

  © Blogger template Cool by Ourblogtemplates.com 2008 Blog powered by JBM

Back to TOP